ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం,డిప్యూటీ సిఎం చిత్రపటాలు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 02:35 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం గౌరీదేవిపేట సచివాలయంలో ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, సర్పంచ్ ఉలవల శివకనకరాజు అద్వర్యంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను గురువారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులుఉప సర్పంచ్ మడకం నరసింహారావు,సచివాలయ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com