ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రిపుల్‌ ఐటీని ఇక్కడ కొనసాగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 03:18 PM

ట్రిపుల్‌ ఐటీని ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైతే ఆ జిల్లా లో విద్యాసంస్థలతోపాటు వెలిగొండ, మెడికల్‌ కాలేజీ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఏమీ ఉండదని, అందువల్ల ట్రిపుల్‌ ఐటీని ఇక్కడే కొనసాగించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com