ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట నిలబెట్టుకున్న టిడిపి నేత నరసింహ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 11:15 AM

కమలాపురం నగర పంచాయతీ పరిధిలో 18 బూత్ లలో ఏ ఒక్క బూత్ లలో ఎవరికి ఎక్కువ టిడిపికి మెజారిటీ వచ్చిన ఆ బూత్ వారికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చిన నరసింహ దానికి అనుగుణంగా 12వ బూతులో 355 ఎక్కువ మెజారిటీ వచ్చినందున 12వ బూతు ఇంచార్జ్ దాదిరామయ్యకు టీడీపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నర్సింహారెడ్డి చేతులమీదుగా నరసింహ బహుమతిని దాదిరామయ్యకు అందజేశారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com