ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలకు ముందు కాంగ్రెస్, అయ్యాక టిడిపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:58 PM

అవకాశవాద రాజకీయాలకు అద్దం పట్టిన ఓ చీరాల నేత ఉదంతం ఇది. ఈపూరుపాలెం కు చెందిన జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అండగుండ నారాయణ మొన్నటి ఎన్నికల్లో చీరాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మద్దతు ప్రకటించారు. ఆయన తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఆమంచి ఓడిపోగానే నారాయణ కండువా మార్చేసి అధికారంలోకి వచ్చిన టిడిపికి జై కొడుతూ బుధవారం నారా లోకేష్ ను కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com