ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురంధేశ్వరినీ కలసిన వై.పాలెం నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:53 PM

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరినీ బుధవారం ఎర్రగొండపాలేనికి చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె. రమణయ్య, తెదేపా బీసీ విభాగం నాయకుడు నలగాటి మల్లికార్జుననాయుడు కలిశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడలోని భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పురంధేశ్వరిని కలిసి శాలువా కప్పి సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com