ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీరావు మృతికి నివాళులర్పించిన మాజీ చైర్మన్ రామలక్ష్మి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:10 PM

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచన మేరకు ఆదివారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15వ వార్డు నందు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామలక్ష్మి, గోవిందప్ప ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com