ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే ఈశ్వరరావును కలిసిన ఐఐఐటి డైరెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:36 PM

ఎచ్చెర్ల మండల సమీపంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఐఐఐటి రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (IIIT) విద్యా సంస్థ డైరక్టర్ బాలాజీ ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రణస్థలంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆయన నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా చేయటానికి ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com