ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నేకొత్తపల్లి లో ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:11 PM

చెన్నేకొత్తపల్లి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ స్వర్ణలత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ చదవడానికి ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో చేరాలనుకున్న విద్యార్థులు కళాశాల పని వేళల్లో సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని తెలిపారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com