ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:45 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సవితమ్మ కు శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com