ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2024, 03:34 PM

చిలకలూరిపేట బస్టాండ్ ప్లాట్ ఫారం వద్ద గుర్తుతెలియని మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు బస్టాండ్ లోని 10వ నంబరు ఫ్లాట్ ఫారం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి అనారోగ్యంతో సొమ్మసిల్లి పడిపోయాడు. 108 సిబ్బంది అతడిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు. ఇతని వయసు సుమారు 55 నుంచి 60 మధ్య ఉంటుంది. పేరు, వివరాలు తెలియరాలేదు. మృతుని చొక్కా మీద అజయ్ టైలర్స్, మంగళగిరి అని ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com