ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసింహస్వామి అలంకారంలో చెన్నకేశవుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:37 AM

ప్రొద్దుటూరు స్థానిక పాతమార్కెట్లోని శ్రీమహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేకువజామున చెన్నకేశవస్వామి, మహాలక్ష్మీదేవికి విశేష అభిషేకాలు అర్చనలు చేశారు. సాయంత్రం స్వామివారిని నరసింహాస్వామిగా అలంకరించారు. అనంతరం పురవీధుల్లో గోవింద నామ స్మరణల మధ్య ఘనంగా ఊరేగించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com