ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీచిగానిపల్లి గ్రామంలో పోలీసుల తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 06:15 PM

శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామంలో గురువారం జిల్లా ఎస్ పి, పెనుకొండ డి ఎస్ పి ఆదేశాల మేరకు పెనుకొండ సీఐ యుగంధర్, పరిగి ఎస్ ఐ సత్య నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రికార్డులు లేని 6 ద్విచక్రవాహనాలు, 5 పదునైన వేట కొడవండ్లను సీజ్ చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ తనిఖీల్లో సర్కిల్ పరిధిలోని ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com