ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాచర్ల వెళ్ళకుండా టీడీపీ నేతను పోలీసులు గృహ నిర్బంధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 11:57 AM

గొల్లపూడి గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్ల వెళ్ళకుండా టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మాజీ మంత్రి దేవినేని ఇంటి వద్ద పోలీసులు భారీ పహారా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com