ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 09:11 PM

శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండల పరిధిలోని భక్తరహళ్ళి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలయంలో బుధవారం ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయంలో పురోహితులు హోమం, స్వామి వార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆనంతరం స్వామి వార్లను ప్రత్యేకంగా అలoకరించి పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామి వార్లకు పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com