ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుట్రదారులు బయటకు రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 11:09 AM

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లి సీసీ కెమెరాలను పోలీసులే ధ్వంసం చేశారు. పెద్దారెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీతో కుమ్మకై ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేశారు. ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడే పోలీసులు వెళ్లి వారితో కుమ్మకయ్యారు. మార్పు వల్ల తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా అర్థం అవుతుంది. దీనిలోని కుట్రదారులు బయటకు రావాలి, వారిపై యాక్షన్‌ తీసుకోవాలని సిట్ అధికారులకి  వివరించాం. న్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఆశిస్తుంది. యాక్షన్‌ సిన్సియర్‌గా, సీరియస్‌గా, ప్రాపర్‌గా ఉండాలని భావిస్తున్నాం’ అని మంత్రి అంబటి కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com