ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదరించండి అభివృద్ధి చేస్తాం - చెవిరెడ్డి, చంద్రశేఖర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 03:08 PM

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరాలు చూపే నాయకుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పెద్దారవిడు మండలంలోని కుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం అక్కడ జరిగే సంతలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com