శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హిందూపురం కోట్నూరు వద్ద హిందూపురం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక వాహన పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాధారణకు తనిఖీలలో భాగంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగిందని ఇందులో భాగంగానే గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వాహనాన్ని కూడా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు.