ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 03:25 PM

టంగుటూరులో మంగళవారం జరగనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు నేతలు తెలిపారు. జూనో బేకరీ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాట్లను, టంగుటూరు సెంటర్‌లో సీఎం బహిరంగ సభ ప్రాంగణాన్ని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండేపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ ఇతర పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సీఎం కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com