ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 11:24 AM

రామగిరి మండలంలోని పేరూరు గ్రామంలో తోపుదుర్తి కుటుంబ సభ్యురాలు తోపుదుర్తి శైలజ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వైసీపీని మరోసారి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com