ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఎంపీ కాంగ్రెస్ తొమ్మిది అభ్యర్థుల జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:19 PM

గ‌తంలో రెండు విడ‌తల్లో 11 లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్‌.. తాజాగా మరో తొమ్మిది స్థానాలకు అభ్యర్ధులను ఖ‌రారు చేసింది.
అభ్యర్థుల జాబితా : - 
* శ్రీకాకుళం        -   పరమేశ్వరరావు
* విజయనగరం  -   బొబ్బిలి శ్రీను
* అమలాపురం   -   జంగా గౌతం
* మచిలీపట్నం  -   గోళ్లు కృష్ణ
* విజయవాడ      -  వల్లూరు భార్గవ్
* ఒంగోలు           -   ఈడ సుధాకర్ రెడ్డి
* నంద్యాల         -   లక్ష్మీ నరసింహ యాదవ్
* అనంతపూర్    -   మల్లికార్జున్ వజ్జల
* హిందూపూర్    -   సమాద్ షాహీన్


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com