ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరవదిలో నాగసత్యలత, చందన ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:21 PM

ఒంగోలు మండలం కరవది గ్రామంలో నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ భార్య నాగసత్యలత శుక్రవారం రాత్రి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనూష, లక్ష్మి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోడలు చందన పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com