ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: బాలినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:20 PM

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ నందు శుక్రవారం మన ఒంగోలు మన వాసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com