ట్రెండింగ్
Epaper    English    தமிழ்

192 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 09:35 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్ 8, రోహిత్ శర్మ 36, సూర్యకుమార్ యాదవ్ 78, తిలక్ వర్మ 34, రొమారియో షెపర్డ్ 1,  హార్దిక్ పాండ్యా 10, టిమ్ డేవిడ్ 14 పరుగులు చేసారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com