ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోం ఓటింగ్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:15 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈసారి వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ కోసం కొత్తగా అవకాశం కల్పించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నాం. హోం ఓటింగ్‌ కావలసిన వారు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఫారం 12(డి) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 26న తుది జాబితా తయారు చేస్తాం. వచ్చే నెల 7 నుంచి 10 తేదీ వరకూ హోమం ఓటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com