ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్ కతా జట్టుపై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 11:07 PM

ఐపీఎల్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగింది. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. అయితే 138 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్  నిర్ణీత 17.4  ఓవర్లలో 3 కెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ 67, శివం దూబే 28, డారిల్ మిచెల్ 25, రచిన్ రవీంద్ర 15, ధోని 1 పరుగులు చేసారు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com