ట్రెండింగ్
Epaper    English    தமிழ்

199 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 09:57 PM

నేడు ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 89 పరుగులు, కేన్ విలియమ్సన్ 26, సాయిసుదర్శన్ 33, రాహుల్ 23  పరుగులు చేశారు.పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబడ 2, హర్ ప్రీత్ బ్రార్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com