ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1999 తర్వాత తైవాన్‌లో ఇదే అతిపెద్ద భూకంపం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:38 AM

భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని తాకాయి.
పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. 1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com