ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంపూర్ణ సూర్యగ్రహణం.. జైళ్లకు లాక్‌డౌన్‌’!

international |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:36 AM

ఏప్రిల్‌ 8న ఏర్పడే సంపూర్ణ సూర్య గ్రహణం.. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఈ తరుణంలో న్యూయార్క్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న జైళ్లలో 20కి పైగా కేంద్రాలకు తాళం వేయాలని ప్రకటించింది. దీంతో వివిధ మతాలకు చెందిన పలువురు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. మతవిశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతోపాటు, రాజ్యాంగహక్కును ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com