ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:35 PM

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కార్ స్టాండ్ వెనకాల శుక్రవారం చీరాలకు చెందిన కేసరపు కోటేశ్వరరావు అక్రమంగా మద్యం కలిగి ఉన్నాడన్న సమాచారంతో పొన్నూరు అర్బన్ ఎస్ఐ యం రాజకుమార్ సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 5 మద్యం బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్సై ఎం. రాజ్ కుమార్ మీడియాకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com