ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 08:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడింది. సాధారణ ఎన్నికలు, డీఎస్సీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఏప్రిల్ 13న జరగాల్సి ఉండగా మే 25కి వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com