ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఊచకోత... 15 ఓవర్లలో 214

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 08:58 PM

ముంబై బౌలర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు.హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 12 ఓవర్లలో 173 పరుగులు చేసారు. హెడ్ 62, అభిషేక్ 63, మయాంక్ 11 పరుగులు చేశారు. క్లాసెన్ 18, మార్ క్రమ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో హార్దిక్, కోయెట్జీ, చావ్లా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం స్కోరు 214/3.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com