ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనగానపల్లిలో ఆరుగురు వైసీపీ కార్యకర్తల బైండోవర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 06:34 PM

కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువుకు చెందిన ఆరుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు బైండోవర్ చేశారు. బుధవారం వైసీపీ కార్యకర్తలు రాజాబాబు, మల్లేష్, గోపాల్, మనోహర్, వేణు, బొమ్మయ్య ను అదుపులోకి తీసుకొని బైండోవర్ కేసులు నమోదు చేశామని తహశీల్దార్ పేర్కొన్నారు. మరోసారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తహశీల్దార్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com