ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెల్మెట్ దారణపై పోలీసుల అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 01:14 PM

ఆముదాలవలస రైల్వే అండర్ పాత్ వే వద్ద బుధవారం వాహనదారులకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ ఐ కే వెంకటేష్ తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు సంభవిస్తే హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రయాణంలో వేగం కంటే జీవితం ఎంతో ముఖ్యమైనదని అవగాహన కల్పించామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com