ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరో ? ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరో ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 01:07 PM

ఎచ్చెర్ల కూటమి సీటు ఇంకా కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో వైసీపీ అభ్యర్థి కిరణ్ కుమార్ పై, టీడీపీ అభ్యర్థి కళావెంకట్రావు గెలుపొందారు. 2019లో కూడా వీరే ప్రత్యర్థులుగా ఉండగా ఈసారి టీడీపీపై వైసీపీ గెలిచింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ ను అధిష్ఠానం బరిలో దింపింది. మరి కూటమి నుంచి ఎవరు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com