ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ జట్టుపై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 11:32 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. అయితే ఆ తరువాత 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసి ఓటమిపాలైంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com