ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 08:03 AM

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.61,240 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.66,810 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగి రూ.80,900 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.61,240 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గి రూ.66,810 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగి రూ.80,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్‌లోనూ ఈ ధరలే కొనసాగుతున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com