ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వేణూతల కాటంరాజు- గంగాభవాని దేవస్థానం కమిటీ ఎన్నిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 01:28 PM

ప్రకాశం జిల్లా - పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల- మాగుటూరు గ్రామాల మధ్య వెలిసిన శ్రీ కాటంరాజు- గంగాభవాని దేవస్థానంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా పల్లెబోయిన వెంకటరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మేకనబోయిన గురు ప్రసాద్ యాదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఒంటేరు నాగేశ్వరరావు, డాక్టర్ మొర్రి పిచ్చయ్య, గుమ్మా బాలనాగయ్య, గంగుల యల్లయ్య, నాలి కొండయ్యలు ఎన్నికయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com