ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక అలంకరణలో జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 12:55 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. వేకువ జామునే స్వామి వారికి పంచామృత, రుద్రకవచ అభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్ పై బెల్లంతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com