ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 11:56 AM

కడప జిల్లాలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో లక్ష్మినారాయణ అనే వ్యక్తిపై నారాయణ రెడ్డి వేట కొడవలితో దాడి చేశారు. దీంతో లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మినారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com