ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1377 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 08:32 PM

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్ https://nvs.ntaonline.in/ని సందర్శించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com