ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్‌రైజర్స్ ఓటమికి కారణం అతడే: సచిన్

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 08:07 PM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమికి కారణాలను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించారు. క్లాసెన్ ఊహకు అందకుండా యార్కర్‌కు బదులుగా హర్షిత్ స్లో డెలివరీని సంధించి సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడని తెలిపారు. 'హెన్రిచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయతీరాలకు దగ్గరగా చేర్చాడు. కానీ హర్షిత్ స్లో బంతిని విసిరాడు. ఇది క్లాసెన్‌కు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు'' అని ట్వీట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com