ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌లో సంచలన రికార్డు

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 07:40 PM

కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌లో కనీవినీ ఎరుగని సంచలన రికార్డు నమోదైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారిన సంగతి తెలిసిందే. అయితే కేకేఆర్ ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో రసెల్ రెండు సిక్సర్లు,
మూడు ఫోర్లతో 26 పరుగులు రాబట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనూ 26 పరుగులే వచ్చాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఇరు జట్లు 19 ఓవర్‌లో చెరో 26 పరుగులు సాధించడం ఇదే తొలిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com