ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రోహిత్ శర్మ పోస్ట్

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 07:46 PM

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్‌స్టాలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది.
దీనికితోడు క్యాప్షన్‌లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పోస్ట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com