ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లె-వాల్మీకిపురం రహదారిపై రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:21 AM

మదనపల్లె మండలంలోని పూలవాండ్లపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తాలూకా పోలీసుల కథనం మేరకు. మదనపల్లెకి చెందిన భారతి భర్తతో కలసి వాల్మీకిపురం వెళ్లింది. తిరిగి ఇద్దరు ఇంటికి వస్తుండగా పూలవాండ్లపల్లి వద్ద బైకులో నుంచి పడి భారతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com