ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 04:20 PM

సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు చిన్న విషయం కాదని, భారీ కుంభకోణం అని మండిపడ్డారు. డ్రగ్స్ అమ్మి.. వచ్చిన డబ్బులను ఎన్నికలలో ఖర్చు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com