ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలవరం రిజర్వాయర్‌లోకి నీరు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:31 PM

గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌లోకి నీరు విడుదల చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జిల్లా పాలనాధికారి సూచనల మేరకు, బుధవారం రిజర్వాయర్‌లోకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 5: 12 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com