ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలివే..

international |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 11:47 AM

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన నిలిచింది. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవ’మైన బుధవారం యూఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది.
ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో ఫిన్లాండ్ (1), డెన్మార్క్ (2), ఐస్‌లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో భారత్.. 126వ స్థానంలో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com