ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2024, 12:20 PM

జిల్లాలోని 28 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుభద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, జూనియర్ ఇంటర్ లో ప్రవేశాల కోసం, 7, 8, 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ నిమిత్తం ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com