ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ మార్ఫింగ్ ఫోటోలే: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 01:17 PM

వైసీపీ సిద్ధం సభపై నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. డ్రోన్ షాట్స్, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారు. ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారని అన్నారు.
ఆ ఫోటోను ఎలా మార్ఫింగ్ చేసి మభ్యపెట్టారో చూడండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ నీకు ప్రజల మద్దతు లేదు.. నువ్వు ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు నిన్ను ఓడించడం ఖాయం అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com