ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదర్ సర్వీస్ సొసైటీ చలివేంద్రం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 02:53 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రం ప్రధాన సెంటర్ వద్ద మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు, ఎన్జీవోస్ అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి, సేవరత్న నేషనల్ అవార్డు గ్రహీత మల్లాది ప్రసాదరావు ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం ఏర్పాటుచేసిన చలివేంద్రం శిబిరాన్ని బి. దాసు చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com